current affairs telugu quiz 2019 ap
Latest current affairs updates and quizs u will get here daily so visit daily for current affairs.
(note:answers are below for this questions)
(note:answers are below for this questions)
1👉who is the new ap governor....?
a.ESL narasimhan b.biswabushan harichandhan
c.rosaiah d.sumitra mahajan
2👉ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో రైతు దినోత్సవం ఎప్పుడు ..?
a.june8 b.may8
c.july 8 d.april8
3👉ఆంధ్ర ప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుత పేరు
a.ఎన్టీఆర్ అక్షయ్ పాత్రా bచంద్రన్న చేయూత
c.జగన్ చేయూత d.YSR అక్షయ పాత్ర
4👉national stock exchange (NSE) పదవికి రాజీనామా చేసింది ..?
a.narendra modi b.ashok chahla
c.ashithosh rao d.sachin mehtha
5👉"ఒక కుటుంబం ఒక ఉద్యోగం" పథకాన్ని ప్రారంబించిన రాష్ట్రము ఏది ..?
a.andhra pradesh b.sikkim
c.tamilnadu d.rajasthan
6👉పోటీ పరీక్షల్లో నెగటివ్ మార్కులు స్వస్తి పలకాలి అని చెప్పిన హైకోర్టు
a.ఢిల్లీ హైకోర్టు b.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
c.మద్రాసు హైకోర్టు d.బెంగళూరు హైకోర్టు
7👉ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ ఆతిధ్యమిస్తున్న దేశం ఏది
a.ఇండియా b.ఆస్ట్రేలియా
c.పాకిస్థాన్ d.ఇంగ్లాండ్
8👉వరుసగా నాలుగోసారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ అవార్డు పొందినా సమస్త
a.HCL b.WIPRO
c.INFOSYS d.TCS
9👉LIC చైర్మన్గ ఎవరు నియమితులు అయ్యారు
a. MR KUMAR b.ashish singh
c.rajendranath d.gourav patel
ANSWERS:
1.b
2.july 8(c) ysr jayanthi సందర్బంగా
3.d
4.b
5.b
6.c(madras high court)
7.b
8.d
9.a